• Home » Telangana DGP

Telangana DGP

మహిళలకు రక్షణ కల్పించడంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాం: డీజీపీ శివధర్ రెడ్డి

మహిళలకు రక్షణ కల్పించడంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాం: డీజీపీ శివధర్ రెడ్డి

మహిళల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా ఘటన జరిగితే మనకెందుకులే అనే వైఖరీ మారాలని సూచించారు.

తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: రామచంద్రరావు

తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: రామచంద్రరావు

కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఘటనపై డీజీపీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన.. హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశం

నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశం

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.

Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలన్న పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం యూపీఎస్‌సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు.

DGP Shivadhar Reddy: శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

DGP Shivadhar Reddy: శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

Telangana DGP: సీఎం రేవంత్ పిలుపు మేరకే మావోలు లొంగిపోయారు:  డీజీపీ శివధర్ రెడ్డి

Telangana DGP: సీఎం రేవంత్ పిలుపు మేరకే మావోలు లొంగిపోయారు: డీజీపీ శివధర్ రెడ్డి

41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 24 ఆయుధాలతో వీరంతా సరెండర్ అయినట్లు చెప్పారు.

Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు

Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డిజిపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోనున్నారు. వీరిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా ఉన్నట్లు సమాచారం.

DGP Shivdhar Reddy DSP Training: 115 డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

DGP Shivdhar Reddy DSP Training: 115 డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి