• Home » Telangana Bhavan

Telangana Bhavan

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్

పశ్చిమాసియాలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది.

లీకుల పేరిట మభ్యపెడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

లీకుల పేరిట మభ్యపెడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్‌ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.

KCR: నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

KCR: నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు.

KCR: నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం

KCR: నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.

Kaleshwaram Project: కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్‌ఎస్ కౌంటర్

Kaleshwaram Project: కాళేశ్వరంపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్‌ఎస్ కౌంటర్

Kaleshwaram Project: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణకు రావాలంటూ జస్టిస్ చంద్ర ఘోస్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: ముఖ్యమంత్రి రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్‌తో పోల్చిన భావదారిద్ర్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసీఆర్ అసహనం

బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసీఆర్ అసహనం

KCR: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చిన సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన  డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తారు. తర్వాత తనను ఏసీబీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి