Home » Taxpaters
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
GHMC: హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు భారీ ఆఫర్ ఇచ్చింది.
కొత్త పన్ను విధానం ప్రకారం ఏకంగా రూ.12.75 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదంటూనే.. ఆదాయం అంతకు మించితే మళ్లీ రూ.4 లక్షల నుంచీ వివిధ శ్లాబుల ప్రకారం పన్ను పడుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలా మంది వేతన జీవులు డైలమాలో పడ్డారు!
New Income Tax Slabs: కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..
కేంద్ర పన్నుల్లో అక్టోబరు నెలకు సంబంధించి రాష్ర్టాలకు రావలసిన వాటాను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలకు రూ.1,78,173 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతి ఏటా దేశంలో అనేక మంది ట్యాక్స్ చెల్లింపులు చేస్తారు. అయితే మీకు అడ్వాన్స్ ట్యాక్స్(advance tax) గురించి తెలుసా. దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరు చెల్లింపులు చేసుకోవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాపర్టీ యజమానులకు(property owners) గుడ్ న్యూస్ వచ్చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలలో ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించింది. జులై 23న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలను మార్చారు.
నేడు ఆదివారం(జూన్ 30) ఈ నెలలో చివరి రోజు. అయితే ఈ సందర్భంగా నేటితో ముగియనున్న ప్రత్యేక ఫైనాన్షియల్ డిపాజిట్లు, చెల్లింపుల(financial deadlines) వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే నెల అంటే జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) 2024-2025కు పూర్తి బడ్జెట్ 2024ను(Budget 2024) సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే(march 31st) మిగిలి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు ఉండే అనేక రకాల ఆర్థిక లావాదేవీల గడువు గురించి ఇప్పుడు చుద్దాం. ఈ నెలలో పరిష్కరించుకునే ప్రధాన అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.