• Home » Tablet

Tablet

Medications: మార్కెట్లోకి నకిలీ మందులు..

Medications: మార్కెట్లోకి నకిలీ మందులు..

ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు గురువారం కోఠిలోని ఇందర్‌బాగ్‌లోని ఓ ఫార్మసీలో దాడులు నిర్వహించి రూ.10 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌, శ్రీ నందిని ఫార్మా డీలర్ల వద్ద నకిలీ నిల్వలను గుర్తించారు.

Balapur: మత్తు కోసం ఒకేసారి ఇంజక్షన్‌, ట్యాబ్లెట్లు

Balapur: మత్తు కోసం ఒకేసారి ఇంజక్షన్‌, ట్యాబ్లెట్లు

హైదరాబాద్‌ బాలాపూర్‌లో మత్తు కోసం ఇంజక్షన్‌, ట్యాబ్లెట్లతో విషతతుగ్రస్తులైన ఇద్దరు స్నేహితులు, ఒకరు మృతి చెందగా, మరొకరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మత్తు మందు విక్రయించిన నిందితుడు సాహిల్‌ అదుపులోకి తీసుకోబడ్డారు

Chicken Biryani: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ

Chicken Biryani: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ

హైదరాబాద్ మహానగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సిగరెట్ పీకలు, బొద్దింకులు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమైనాయి.

Drug Quality: 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు..

Drug Quality: 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు..

పారాసిటమాల్‌, కాల్షియం, విటమిన్‌ సీ, డీ3, యాంటీ బయాటిక్‌, మధుమేహం, రక్తపోటు (బీపీ) టాబ్లెట్లు సహా 53 రకాల ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి.

Nirmal: గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్‌ సీరియస్‌

Nirmal: గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్‌ సీరియస్‌

‘కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్పందించారు.

Government Hospitals: ఆ మందులతో కాలం చెల్లినట్లే!

Government Hospitals: ఆ మందులతో కాలం చెల్లినట్లే!

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉంటున్నాయి. వైద్య సిబ్బంది అలాంటి ఔషధాలను సకాలంలో గుర్తించి వెనక్కి పంపడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.

Medication Stock: ఔషధాల కొనుగోలులో ఇష్టారాజ్యం!

Medication Stock: ఔషధాల కొనుగోలులో ఇష్టారాజ్యం!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సర్కారీ దవాఖానాల్లో అత్యవసర, ప్రాణాపాయ మందులు సరిపడా లేని పరిస్థితి ఉంటే.. అన్ని ఆస్పత్రుల్లో వినియోగించని ఓ ఔషధాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Imports Ban: ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. అసలు కారణం ఇదే!

Imports Ban: ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. అసలు కారణం ఇదే!

కేంద్ర ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి