• Home » Sukumar

Sukumar

తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తోనే..

తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తోనే..

మలికిపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఈ మధ్య సినిమాలకు గ్యా

Family Donation: రూ.2 కోట్ల సాయం

Family Donation: రూ.2 కోట్ల సాయం

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్‌ రూ.2 కోట్ల సాయం అందజేసింది.

Allu Arjun: అంబరాన్ని అంటిన ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన బన్నీ

Allu Arjun: అంబరాన్ని అంటిన ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన బన్నీ

మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కితే.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అప్పటివరకూ పడ్డ కష్టం మొత్తం ఒక్కసారిగా మర్చిపోయి.. ఆ సంతోష ఘడియల్ని ఆస్వాదిస్తాం. ఒకవేళ దీనికి ప్రోత్సాహకం కూడా తోడైతే..

Maniratnam:  రాజమౌళి గురించి మణిరత్నం ఏమన్నారంటే..

Maniratnam: రాజమౌళి గురించి మణిరత్నం ఏమన్నారంటే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌బర్గ్‌ వంటి హాలీవుడ్‌ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి (rajamouli) దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు.

Sukumar -Pushpa-2: అదే ఐడియాతో ముందుకెళ్తున్నా!

Sukumar -Pushpa-2: అదే ఐడియాతో ముందుకెళ్తున్నా!

మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలంటున్నారు దర్శకుడు సుకుమార్‌(Sukumar). తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ట్రెండ్‌కి తగ్గట్లు వెళ్తునట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌ విషయంలో సోషల్‌ మీడియా, రీల్స్‌ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు.

Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

‘పుష్ప’(Pushpa) చిత్రంతో ప్యాన్‌ ఇండియా (pan india hero) స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్రతో ఐకాన్‌స్టార్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకూ దక్షిణాదికే పరిమితమైన బన్నీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఈ చిత్రంతో ప్యాన్‌ ఇండియాకు చేరుకుంది.

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్‌ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్‌(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా బన్నీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ అందుకున్నారు. ఆ గిప్ట్‌ ఇచ్చింది ఎవరో కాదు..

Thalapathy67: విక్రమ్ ని మించి విజయ్ సినిమా వుండబోతోంది

Thalapathy67: విక్రమ్ ని మించి విజయ్ సినిమా వుండబోతోంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా రికార్డు స్థాయిలో కొనుగోలు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా రికార్డు స్థాయిలో కొనుగోలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి