Home » Spy
జ్యోతి మల్హోత్రాతో సహా ఇండియాలోని పలువురు యూట్యూబర్లతో థిల్లాన్ పరిచయం పెంచుకుని వారిని ఐఎస్ఏ ఏజెంట్లతో సమావేశానికి థిల్లాన్ ఏర్పాట్లు చేసేవాడని గుర్తించారు. ఐఎస్ఐ ఆపరేటివ్స్‌తో పరిచయం చేసిన తర్వాత వారికి గూఢచర్యానికి సంబంధించిన పనులు అప్పగించేవాడని దర్యాప్తులో తేలింది.
గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన హిసార్‌కు చెందిన 33 ఏళ్ల మల్హోత్రాతో సింగ్‌కు సంబంధాలున్నాయని, మల్హోత్రా అరెస్టుతో సింగ్ తనకు పాక్‌స్థాన్ ఆపరేటివ్స్‌తో ఉన్న సంబంధాలకు చెందిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు.
Pakistani Spies: భారత్, పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం.
కొంతకాలం క్రితం ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి తరచూ చాటింగ్ చేస్తూ.. తన తియ్యని మాటలతో ఆ వ్యక్తిని బుట్టలో పడేసింది. సర్వస్వం సమర్పించుకుంటానని చెప్పి, అతడ్ని పూర్తిగా లోబర్చుకుంది.