• Home » Security Breach

Security Breach

Parliment Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్

Parliment Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్

నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.

పార్లమెంట్‌ భద్రత సీఐఎ్‌సఎఫ్‌ చేతికి

పార్లమెంట్‌ భద్రత సీఐఎ్‌సఎఫ్‌ చేతికి

ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎఫ్‌) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక...,..

Parliament Building: పార్లమెంట్ భవనాలకు కొత్త సెక్యూరిటీ.. రేపటి నుంచి 3,300 సిబ్బందితో

Parliament Building: పార్లమెంట్ భవనాలకు కొత్త సెక్యూరిటీ.. రేపటి నుంచి 3,300 సిబ్బందితో

దేశంలో కొత్త, పాత పార్లమెంట్ భవనాల(Parliament Buildings) సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF)కు అప్పగించారు. ఈ క్రమంలో మే 20వ తేదీ నుంచి 3 వేల 300 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని పార్లమెంట్‌ భద్రతకు వినియోగించనున్నారు.

Rahul Security: రాహుల్ భద్రతపై భయాందోళనలు... అమిత్‌షాకు ఖర్గే లేఖ

Rahul Security: రాహుల్ భద్రతపై భయాందోళనలు... అమిత్‌షాకు ఖర్గే లేఖ

భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఖర్గే కోరారు.

Parliament Security breach: పాసుల జారీపై తొలిసారి పెదవివిప్పిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

Parliament Security breach: పాసుల జారీపై తొలిసారి పెదవివిప్పిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనతో చిక్కుల్లో పడిన మైసూలు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. తాను దేశ భక్తుడనో, ద్రోహినో భగవంతుడికి మాత్రమే తెలుసునని అన్నారు. సింహా కార్యాలయం నుంచే ఇద్దరు నిందితులిద్దరూ పాస్‌లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Rahul Gandhi: యువత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతున్నారు.. ఎందుకంటే.?

Rahul Gandhi: యువత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతున్నారు.. ఎందుకంటే.?

దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు.

Parliament Security Breach: ఆ బీజేపీ ఎంపీని ఎందుకు ప్రశ్నించట్లేదు.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

Parliament Security Breach: ఆ బీజేపీ ఎంపీని ఎందుకు ప్రశ్నించట్లేదు.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోరినందున ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు కానీ..

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.

Parliament Security Breach: కొనసాగుతున్న ఎంపీల సస్పెన్షన్ పర్వం.. మరో 30 మందిపై వేటు

Parliament Security Breach: కొనసాగుతున్న ఎంపీల సస్పెన్షన్ పర్వం.. మరో 30 మందిపై వేటు

పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు.

Parliament Security Breach: 6 రాష్ట్రాలు, 50 బృందాలు.. పార్లమెంటు భద్రతా లోపం ఘటనలో  నిందితుల వివరాలపై ఆరా

Parliament Security Breach: 6 రాష్ట్రాలు, 50 బృందాలు.. పార్లమెంటు భద్రతా లోపం ఘటనలో నిందితుల వివరాలపై ఆరా

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన(Parliament Security Breach) విషయం విదితమే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి