• Home » Sara Tendulkar

Sara Tendulkar

Shubman Gill-Sara Tendulkar: బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్.. ఆటాడుకున్న జడేజా!

Shubman Gill-Sara Tendulkar: బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్.. ఆటాడుకున్న జడేజా!

భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో గిల్‌ను ఆటపట్టిస్తూ కనిపించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

క్రికెట్ ప్రియులకు కీలక అప్‌డేట్. దిగ్గజ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తాజాగా GEPLలో ముంబై ఫ్రాంచైజీ యజమానిగా మారారు. దీంతో GEPL సీజన్ 2 కొత్త మార్పులతో మరింత ఉత్సాహభరితంగా మారనుంది.

Sara Tendulkar: సంద్రంలో సారా.. వెకేషన్‌లో క్రికెట్ గాడ్ డాటర్

Sara Tendulkar: సంద్రంలో సారా.. వెకేషన్‌లో క్రికెట్ గాడ్ డాటర్

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్‌తోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించింది.

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది.

 Sara Tendulkar: చదివింది లండన్‌లో.. చేసేది ఆ పనా.. సారా టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం

Sara Tendulkar: చదివింది లండన్‌లో.. చేసేది ఆ పనా.. సారా టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం

ముంబైలోని స్టార్ కిడ్స్ ఎంతో మంది చేయలేని పని సచిన్ కుమార్తె చేస్తోందంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లండన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కూతురికి సచిన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాడంటే..

Sara Tendulkar: సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా.. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?

Sara Tendulkar: సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా.. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?

సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు..

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్-సారా తమ ప్రేమను కన్ఫామ్ చేస్తున్నారా? తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే..

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్-సారా తమ ప్రేమను కన్ఫామ్ చేస్తున్నారా? తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది.

Shubman Gill: సారా టెండూల్కర్‌తో కాదు.. లండన్‌లో ఈ నటితో శుభ్‌మన్ గిల్ చెట్టాపట్టాల్

Shubman Gill: సారా టెండూల్కర్‌తో కాదు.. లండన్‌లో ఈ నటితో శుభ్‌మన్ గిల్ చెట్టాపట్టాల్

ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌ శుభ్‌మన్ గిల్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు చాలాకాలం నుంచి చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలుసు.

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని..

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు ముద్దు పెట్టిన సచిన్ కుమార్తె.. అసలు ట్విస్ట్ ఇదే..!!

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు ముద్దు పెట్టిన సచిన్ కుమార్తె.. అసలు ట్విస్ట్ ఇదే..!!

Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి