Home » Sanjay Dutt
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవాడని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి రానున్నారా? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా నుంచి ఆయన పోటీ చేయనున్నారా? కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలకు సంజయ్ దత్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా జవాబిచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
ఇప్పటికే ఈ సినిమాకి చాలా హైప్, క్రేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలయి కొన్ని రోజులు కూడా కాకముందే, ఈ సినిమా సాటిలైట్, ఓ.టి.టి హక్కులు అమ్ముడుపోయాయట. ఎంతకి అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవుతారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది