• Home » Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Minister Konda Surekha: నాంపల్లి కోర్టు కేసుపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha: నాంపల్లి కోర్టు కేసుపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌర‌వ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాల‌ని స్ప‌ష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్య‌వ‌స్థ మీద అపార‌మైన గౌర‌వం ఉందని చెప్పుకొచ్చారు.

KA Paul: కొండా సురేఖపై  కేసు నమోదు చేస్తాం : కేఏ పాల్  సంచలన వ్యాఖ్యలు

KA Paul: కొండా సురేఖపై కేసు నమోదు చేస్తాం : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్‌ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు.

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.

Sensational: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ సంచలనం

Sensational: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ సంచలనం

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు.

Highest Paid Item Girl: అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటెం-గర్ల్.. స్టార్ హీరోయిన్లకు మించి!

Highest Paid Item Girl: అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటెం-గర్ల్.. స్టార్ హీరోయిన్లకు మించి!

మన ఇండియన్ సినిమాలో ‘ఐటెం సాంగ్స్’ అనేవి దాదాపు టాకీ వర్షన్ మొదలైనప్పటి నుంచి భాగమయ్యాయి. ఈ పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడంతో పాటు ప్రమోషనల్ స్ట్రాటజీలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి