• Home » S Jaishankar

S Jaishankar

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.

Jai Shankar: కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

Jai Shankar: కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.

S Jaishankar: మనసు విప్పి, నిజాయితీగా మాట్లాడుకుందాం: చైనాకు జైశంకర్ సూచన

S Jaishankar: మనసు విప్పి, నిజాయితీగా మాట్లాడుకుందాం: చైనాకు జైశంకర్ సూచన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ 2024 అక్టోబర్‌లో సమావేశం జరిపిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని జైశంకర్ చెప్పారు. ఇదే విధంగా కొనసాగితే రెండు ఆసియన్ జెయింట్లకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Jaishankar: ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను

Jaishankar: ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడిని ఆర్థిక యుద్ధ చర్యగా (Economic Warfare) జైశంకర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేక అక్కడి పర్యాటకాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని చెప్పారు.

S.Jaishankar: లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు.. జైశంకర్ సూటి ప్రశ్న

S.Jaishankar: లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు.. జైశంకర్ సూటి ప్రశ్న

రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని జైశంకర్ చెప్పారు.

S Jaishankar: భారత్ ఎప్పటికీ అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌కు లొంగదు

S Jaishankar: భారత్ ఎప్పటికీ అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌కు లొంగదు

ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ, ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని జైశంకర్ ఎండగట్టారు.

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్..

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్..

ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై దాడికి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.

S Jaishankar: వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్‌ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

S Jaishankar: వాణిజ్య ఒప్పందాలు వాస్తవం, భారత్‌ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.

S Jaishankar: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా.. జైశంకర్ సమాధానం ఏమిటంటే

S Jaishankar: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా.. జైశంకర్ సమాధానం ఏమిటంటే

భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండు వంతుల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని ఎస్,జైసంకర్ తెలిపారు.

S.Jaishnakar US Visit: అమెరికాలో జైశంకర్ కీలక పర్యటన

S.Jaishnakar US Visit: అమెరికాలో జైశంకర్ కీలక పర్యటన

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రెంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్‌లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి