Home » Renu Desai
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. రేణు దేశాయ్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వీధి కుక్కల విషయంలో తనను ట్రోల్ చేయటం వల్ల ఎలాంటి లాభం లేదని రేణు దేశాయ్ అన్నారు. ఇటీవల తాను సమావేశం ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా మాట్లాడితే.. ఆ మాటల్ని వక్రీకరించి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తూ ఇష్యూను తప్పుదోవ పట్టించారని అన్నారు.
వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడోనని తల్లిగా తనకూ ఆతృత ఉన్నట్లు రేణు చెప్పారు.
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఇది సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చానని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు. ఈరోజు మీ ముందు తాను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సావిత్రిబాయిపూలే అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఆ సమయంలో పవన్ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ ఉన్నారు. అకీరా హైట్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. పవన్ కూతురు ఆద్య ఢిల్లీ వెళ్లలేక పోయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha) కొంపెల్ల స్ట్రాంగ్ వుమెన్ అని నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai) తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. ఇటీవల చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన అధికార వైసీపీకి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ స్పందన ఝలక్ ఇచ్చింది
ఈ మధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే.