• Home » Ramadan

Ramadan

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

హైదరాబాద్‌ నగరం రంజాన్ వేడుకలకు సిద్ధమైంది. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ముస్లిం సోదరులు. చరిత్రాత్మక మక్కా మసీదులో రంజాన్ వేడుకలు ఇవాళ(శనివారం) ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్నాయి.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల మెుత్తం ఉపవాస దీక్షలు చేశారని.. దాని ఫలితం సమాజానికి చేరుతుందని అన్నారు.

Ramadan: నేడు రంజాన్‌

Ramadan: నేడు రంజాన్‌

జిల్లాలో శనివారం రంజాన్‌ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.

భారత్‌లో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

భారత్‌లో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

భారత్‌లో నెలవంక కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు శనివారం రోజున పవిత్ర రంజాన్ వేడుకలు నిర్వహించుకోనున్నారు.

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచే ఈ పండుగ.. సోదరభావాన్ని పెంపొందించాలని కాంక్షించారు.

ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవా.. కాదా..

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవా.. కాదా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన బ్యాంకు హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. అయితే, ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంకులకు మాత్రం సెలవు ఉండదు.

Ramadan: దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల్లో ముస్లింలు

Ramadan: దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల్లో ముస్లింలు

రంజాన్ 'ఈద్-ఉల్-ఫితర్' శుభ సందర్భంలో దేశ వ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని నేతలంతా తమ సుహృద్భావాన్ని, ఆకాంక్షని తెలియచేస్తున్నారు.

Ramadan: రేపే రంజాన్‌

Ramadan: రేపే రంజాన్‌

భారతదేశంలో రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.

Ramadan: ఆవో.. హలీం ఖావో..

Ramadan: ఆవో.. హలీం ఖావో..

రంజాన్ పండుగకు ముందు నెలరోజుల నుంచి ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. అయితే.. ఈ ఉపవాసాల్లో హలీంను వారు ప్రత్యేకంగా ఆరగిస్తుంటారు. ఇప్పటికే నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రదాన రహదారుల వెంట వెలిశాయి. ఈ హలీం ఎలా తయారు చేస్తారు.. దాని ప్రత్యేకత ఏంటో తెలెసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి