• Home » Ram Mohan

Ram Mohan

Rammohan Naidu: వారికి ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

Rammohan Naidu: వారికి ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు జగన్‌కి అధికారం ఇస్తే ఏం చేశారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

Sama: కొత్త పార్టీ పెట్టే యోచనలో కవిత: టీపీసీసీ

Sama: కొత్త పార్టీ పెట్టే యోచనలో కవిత: టీపీసీసీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Rammohan Naidu:  టీడీపీలో వారికి సముచిత స్థానం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

Rammohan Naidu: టీడీపీలో వారికి సముచిత స్థానం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

Rammohan Naidu: తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. తమ కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది టీడీపీ మాత్రమేనని స్పష్టంచేశారు.

Ram Mohan Naidu: సీఎం రేవంత్‌.. కన్ఫ్యూజన్‌లో!

Ram Mohan Naidu: సీఎం రేవంత్‌.. కన్ఫ్యూజన్‌లో!

విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.

Minister Rammohan Naidu:  వరద బాధితులకు అండగా ఉంటాం.. రామ్మోహన్ నాయుడు  కీలక వ్యాఖ్యలు

Minister Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

భోగాపురం ఎయిర్‎పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‎కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు.

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి