• Home » Rajamundry

Rajamundry

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై NHRC సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీకు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

రాజమండ్రి బీసీ గర్ల్స్ హాస్టల్‌లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు

రాజమండ్రి బీసీ గర్ల్స్ హాస్టల్‌లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని, హాస్టళ్లలో వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని గణేశ్ చౌక్ లో ఉన్న బీసీ ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్ ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు.

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి