Home » Rahul sipligunj
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ప్రధాని మోదీని కోరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రకటించింది.
మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నవంబర్‌లో నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు గాంధీ భవన్‌లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు.
రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj).. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ గాయ్.. ధూల్‌పేట్‌లో పుట్టిన ఈ సామాన్యుడు ఏకంగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ (Oscar for Naatu Naatu song) స్టేజీపై అదరగొట్టాడు..
ధూల్‌పేట్, మంగళ్‌హాట్ బస్తీల్లో తిరుగుతూ.. వినాయక ఉత్సవాల్లో మండపాల వద్ద పాటలు పాడుతూ.. గల్లీల్లో కబడ్డీ ఆడుతూ.. నోటికొచ్చిన పాటలతో స్నేహితుల మధ్య తిరిగే ఆ యువకుడు ఆస్కార్‌కు ..
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే.