Home » Portugal
విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది.
స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.
పోర్చుగల్‌లో తాజాగా ఎవ్వరూ ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి.. పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు.
భార్య విడాకులు ఇచ్చిందనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టూర్ కు వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన..
పోర్చుగల్ చర్చిలో 100 మందికి పైగా ఫాస్టర్లు బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు సంచలనం...
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో ఇటీవల తెగదెంపులు చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తాజాగా సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన