Home » PNB fraud case
సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) రూ.11 వేల కోట్ల మేర మోసగించి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింతకు మార్గం సుగుమమైంది.