• Home » Pankaj Choudhary

Pankaj Choudhary

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ

లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.

Telangana : అప్పులను గణాంకాలతో వివరించిన కేంద్రం

Telangana : అప్పులను గణాంకాలతో వివరించిన కేంద్రం

తెలంగాణ అప్పుల బాగోతం వింటే ఆశ్చర్యపోక తప్పదు. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈ విషయాన్ని గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏ ఏటికాఏడు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.

Parliament సాక్షిగా ఏపీ బండారాన్ని బయటపెట్టిన కేంద్రం

Parliament సాక్షిగా ఏపీ బండారాన్ని బయటపెట్టిన కేంద్రం

పార్లమెంటు సాక్షిగా ఏపీ బండారాన్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి