• Home » Oscars

Oscars

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Oscars 2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ ఫిల్మ్ ఏదంటే..

Oscars 2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ ఫిల్మ్ ఏదంటే..

Oscar Awards 2025 Winners: మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మరి.. ఈసారి విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Oscar Awards: జూనియర్ రాబర్డ్ డౌనీకి ఆస్కార్ అవార్డు.. భార్యకు అంకితం

Oscar Awards: జూనియర్ రాబర్డ్ డౌనీకి ఆస్కార్ అవార్డు.. భార్యకు అంకితం

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు జూనియర్ రాబర్ట్ డౌనీని వరించింది. 96వ ఆస్కార్ అవార్డుల్లో రాబర్ట్ డౌనీ ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుత నటనకు గాను అవార్డు దక్కింది. ఆ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో రాబర్ట్ డౌనీ జీవించారు. ఆ పాత్రలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. డౌనీ తరంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.

Oscars: అట్టహాసంగా మొదలైన ‘ఆస్కార్’ పండుగ.. ‘నాటు నాటు’ డ్యాన్స్‌తో దద్దరిల్లిన డాల్బీ థియేటర్

Oscars: అట్టహాసంగా మొదలైన ‘ఆస్కార్’ పండుగ.. ‘నాటు నాటు’ డ్యాన్స్‌తో దద్దరిల్లిన డాల్బీ థియేటర్

ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా మొదలైంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజెల్స్‌లో..

Oscars: ఆస్కార్ గెలుచుకున్నాకా.. ఆ ఏనుగుని చూడ్డానికి టూరిస్టులు క్యూ కడుతున్నారట..!

Oscars: ఆస్కార్ గెలుచుకున్నాకా.. ఆ ఏనుగుని చూడ్డానికి టూరిస్టులు క్యూ కడుతున్నారట..!

ఈ ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

Oscars: చిన్న చిత్రమే కానీ మనసు దోచేసింది..ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో ప్రశంసలు అందుకున్న 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' టీం..!

Oscars: చిన్న చిత్రమే కానీ మనసు దోచేసింది..ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో ప్రశంసలు అందుకున్న 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' టీం..!

ప్రత్యేక ట్వీట్‌లో, నెట్‌ఫ్లిక్స్ ఇండియా మొత్తం కట్టునాయకన్ తెగకు కూడా ధన్యవాదాలు తెలిపింది.

Kartiki Gonsalves: ఏనుగుతో ఇండియాకు ‘ఆస్కార్’ను తీసుకొచ్చిన ఈ దర్శకురాలి బ్యాగ్రౌండ్ ఏంటంటే..

Kartiki Gonsalves: ఏనుగుతో ఇండియాకు ‘ఆస్కార్’ను తీసుకొచ్చిన ఈ దర్శకురాలి బ్యాగ్రౌండ్ ఏంటంటే..

ఈ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ అవార్డును గెలుచుకుంది.

Oscars: మన దేశానికి ‘ఆస్కార్’ను అందించిన TheElephantWhisperers స్టోరీ ఏంటంటే..!

Oscars: మన దేశానికి ‘ఆస్కార్’ను అందించిన TheElephantWhisperers స్టోరీ ఏంటంటే..!

ఈ ఇండియా షార్ట్ ప్రత్యేకత ఏమిటంటే, దీని ద్వారానే చిత్ర నిర్మాత గోన్సాల్వ్స్ దర్శకుడిగా పరిచయం కావడం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి