Home » OPEC
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
చమురు ధరలు పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తాజాగా హెచ్చరించారు.