Home » Ollie Pope
Jasprit Bumrah: ఈ ఏడాది భారత క్రికెట్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పీక్‌కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ శతక్కొట్టడంతో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది.