Home » Odela 2
ఓదెల-2 సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని తెలంగాణ బీసీ కమిషన్ సూచించింది. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు బీసీ కమిషన్ సూచించింది. ఆ చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది.
ఒక్కోసారి.. సెలబ్రిటీల కన్నా సామాన్యులకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీలను మించి వారే మీడియా అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నాకు కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..