• Home » NRI Lokesh

NRI Lokesh

Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంలో భాగంగా ఐటీ,విద్యా శాఖ మంత్రి అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రముఖ సంస్థల అధినేతలు, సీఈవోలతో నారా లోకేశ్ వరుస భేటీలు నిర్వహించారు. అలాగే అట్లాంటాలో నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

NRI:శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం

NRI:శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం

మంత్రి లోకేశ్‌కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో..

YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?

YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి