• Home » Nobel Prize

Nobel Prize

Asaduddin Owaisi: పాక్ ఇప్పుడేమంటుంది, ట్రంప్‌కు నోబెల్ ఇద్దామా.. ఒవైసీ నిప్పులు

Asaduddin Owaisi: పాక్ ఇప్పుడేమంటుంది, ట్రంప్‌కు నోబెల్ ఇద్దామా.. ఒవైసీ నిప్పులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది.

Donald Trump hosts Asim Munir: ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాక్..!

Donald Trump hosts Asim Munir: ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాక్..!

Trump lunch with Pakistan Army Chief: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య వైట్ హౌస్ లో జరిగిన భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యాహ్న విందు తర్వాత ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ దాయాది దేశం ప్రతిపాదించింది.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ నామినేట్

పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్‌ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.

అసమానతలపై పరిశోధనకు.. ఆర్థిక నోబెల్‌

అసమానతలపై పరిశోధనకు.. ఆర్థిక నోబెల్‌

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డారోన్‌ అసెమోగ్లు, సైమన్‌ జాన్సన్‌, జేమ్స్‌ ఏ రాబిన్సన్‌లను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ సోమవారం ప్రకటించింది

అణ్వాయుధ వ్యతిరేక పోరుకు నోబెల్‌ శాంతి

అణ్వాయుధ వ్యతిరేక పోరుకు నోబెల్‌ శాంతి

‘‘అణ్వస్త్రాలు కాదు.. ప్రజలకు అన్నవస్త్రాలు కావాలి’’ అంటూ అణ్వాయుఽధాలకు వ్యతిరేకంగా పోరు సల్పుతున్న జపాన్‌కు చెందిన ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థను ప్రపంచ ప్రఖాత నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది.

Nobel prizes 2024: 'నిహాన్ హిడాంకియో' సంస్థకు నోబెల్ పురస్కారం..

Nobel prizes 2024: 'నిహాన్ హిడాంకియో' సంస్థకు నోబెల్ పురస్కారం..

హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయట పడిన వారికి సేవలందిస్తున్న జపాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిహాన్ హిడాంకియోకు నోబెల్ బహుమతి వరించింది.

హాన్‌కాంగ్‌కు సాహిత్య నోబెల్‌

హాన్‌కాంగ్‌కు సాహిత్య నోబెల్‌

ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్‌ పురస్కారం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హాన్‌ కాంగ్‌ (53)ను

కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు సాహిత్య నోబెల్‌

కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు సాహిత్య నోబెల్‌

ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్‌ పురస్కారం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హాన్‌ కాంగ్‌(53)ను వరించింది. విశేష సాహిత్య కృషికిగాను 2024 సంవత్సరానికి హాన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్‌ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది.

Nobel Prize in Literature 2024: సాహిత్యంలో హాన్‌ కాంగ్‌కు నోబెల్ పురస్కారం

Nobel Prize in Literature 2024: సాహిత్యంలో హాన్‌ కాంగ్‌కు నోబెల్ పురస్కారం

సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమి గురువారం వెల్లడించింది. ఇప్పటికే వైద్య రంగంతోపాటు రసాయన, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతుల విజేతల పేర్లను నిర్వహాకులు ప్రకటించారు.

Nobel Prize  : ప్రోటీన్లపై పరిశోధనలకు పట్టం!

Nobel Prize : ప్రోటీన్లపై పరిశోధనలకు పట్టం!

ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి వరించింది. ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలకుగానూ డేవిడ్‌ బేకర్‌, డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ జంపర్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి