Home » Nita Ambani
నేడు (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (60) మహిళలకు కీలక సూచనలు చేశారు. దీంతోపాటు 60 ఏళ్ల వయస్సులో తన ఫిట్‌నెస్ రహస్యం సిక్రెట్స్ పంచుకున్నారు.
Nita Ambani Harward : హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఏ మాత్రం తడుముకోకుండా చమత్కారం జోడించి ఆమె ఇచ్చిన సమాధానం విని సమావేశానికి హాజరైన వీక్షకులు వారెవ్వా అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమని సమాధానం చెప్పారంటే..
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
నీతా, ముఖేష్ అంబానీ ఈనెల 18న వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. ట్రంప్ ఇనాగరల్ ఈవెంట్స్ శనివారంనాడు రెసెప్షన్, బాణసంచా ప్రదర్శనతో వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మొదలవుతాయి.
ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి దాదాపు 117 మంది క్రీడాకారులు పారిస్‌కు తరలివెళ్లారు. వీరందరి కోసం, ఒలింపిక్ అతిథులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడం కోసం ఒలింపిక్ గ్రామంలో ``ఇండియా హౌస్``ను ఏర్పాటు చేశారు.
ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్‌ల(Radhika Merchant) పెళ్లి వేడుకల గురించి గత కొన్ని రోజులుగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా నీతా అంబానీకి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani)ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. అయితే చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
60ఏళ్ల వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షించే నీతా అంబానీ రోజువారీ పాటించే కొన్ని అలవాట్లు పాటిస్తుంది. అవే ఆమెను ఫిట్ గా ఉంచుతున్నాయట. ఈ ఫిట్ టిప్స్ ను అందరూ పాటించవచ్చని అంటున్నారు.
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ హాట్ టాపిక్కే. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి.