Home » Nikhil
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.
ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.
ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను టార్గెట్ చేసిన దుండగులు కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు.
‘18పేజెస్’ సినిమాకు సంబంధించి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేయగా.. ఆ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ని