• Home » Narsing police

Narsing police

Abandoned Parents: ఇల్లు పిల్లల పాలు.. కన్నవాళ్లు రోడ్లపాలు

Abandoned Parents: ఇల్లు పిల్లల పాలు.. కన్నవాళ్లు రోడ్లపాలు

నార్సింగ్‌కు చెందిన వృద్ధ దంపతులు కొమురయ్య, లక్ష్మమ్మను సంతానం ఇంట్లోంచి గెంటివేయడంతో వారు రోడ్లపై నివాసముంటున్నారు. సొంత ఇల్లు అమ్మేసి డబ్బులు పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారు.

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో లైతన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మస్తాన్‌ సాయిని వారం రోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

Mangalya : నార్సింగిలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం..

Mangalya : నార్సింగిలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం..

మాంగళ్య షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం హైదరాబాద్‌లోని నార్సింగిలో 21వ స్టోర్‌ను ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని.. జ్యోతి ప్రజ్వలన చేశారు.

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..

Youtuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు.

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో రోడ్డుని ఆనుకుని అక్రమంగా నిర్మించిన 28 దుకాణాలను అధికారులు కూల్చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి