Home » nandyal district
ఆడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు.
నంద్యాల జిల్లాలోని మహానంది సమీపంలోని గరుడ నందీశ్వరుని ఆలయానికి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్షుద్ర పూజలు జరిగిన స్థలంలో స్త్రీ బట్టలు, నిమ్మకాయలు,పూజా వస్తువులు కనిపించాయి.
తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఓ విద్యార్థిని బాత్‌రూమ్‌లోనే ప్రసవించిన ఘటన నంద్యాలలో జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం....
పాపం ఆరు నెలలక్రితమే భర్తను కోల్పోయింది. కుటుంబాన్ని నెట్టుకొచ్చే తోడును మధ్యలోనే పోగొట్టుకోవడంతో మూడేళ్ల కూతురికి ఇక అన్నీ తానే అయ్యింది.