• Home » Mrunal Thakur

Mrunal Thakur

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

‘సీతా రామం’(Sita Ramam) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై సీత పాత్రతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మృణాల్‌ ఠాకూర్‌(mrunal thakur). తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు.

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

'దసరా' సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు

Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నేచురల్ స్టార్ నాని (Nani). ‘దసరా’ (Dasara) షూటింగ్‌ను ఈ మధ్యే ముగించారు. అనంతరం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి