• Home » Mansoor Ali Khan

Mansoor Ali Khan

Sachin Tendulkar: మనసులు గెలుచుకున్న సచిన్.. ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

Sachin Tendulkar: మనసులు గెలుచుకున్న సచిన్.. ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక్క పనితో వివాదాలకు చెక్ పెట్టేశాడు. ఇంతకీ మాస్టర్ బ్లాస్టర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

చెన్నై: కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.

Mansoor Ali Khan: పోలీస్ స్టేషన్‌ ఎదుట సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ధర్నా

Mansoor Ali Khan: పోలీస్ స్టేషన్‌ ఎదుట సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ధర్నా

వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళ సినీ విలన్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) బుధవారం ఉదయం సత్తువాచేరి పోలీస్ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు

Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు

ఓట్ల కోసం వచ్చే అన్నాడీఎంకే నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Movie actor Mansoor Ali Khan) పిలుపునిచ్చారు.

Mansoor Ali Khan: పధాని అభ్యర్థులుగా రాహుల్‌, ప్రియాంక ఉన్నారు...

Mansoor Ali Khan: పధాని అభ్యర్థులుగా రాహుల్‌, ప్రియాంక ఉన్నారు...

ప్రధానమంత్రి అభ్యర్థులుగా తమ పార్టీ తరపున కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పేర్లను ప్రతిపాదిస్తున్నట్టు ఇండియా జననాయగ పులిగల్‌ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) తెలిపారు.

Mansoor Ali Khan: విలన్‌ నోట కామెడీ మాట.. కారులో పౌడర్‌ ఉంది పూసుకుంటారా?

Mansoor Ali Khan: విలన్‌ నోట కామెడీ మాట.. కారులో పౌడర్‌ ఉంది పూసుకుంటారా?

వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Movie actor Mansoor Ali Khan) కారు తనిఖీ చేయడానికి వెళ్ళిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు వింత అనుభవం ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి