• Home » Manmohan Singh

Manmohan Singh

Duvvuri Subbarao: పేదలను గుర్తుంచుకుని నిర్ణయాలు

Duvvuri Subbarao: పేదలను గుర్తుంచుకుని నిర్ణయాలు

పేద ప్రజలను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలనే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సలహా ఎప్పటికీ ఆచరణీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

Manmohan Singh: మన్మోహన్‌సింగ్‌ స్మారకం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

Manmohan Singh: మన్మోహన్‌సింగ్‌ స్మారకం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్మారకాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Manmohan Singh: మన్మోహన్ స్మారకం కోసం రెండు స్థలాలను ప్రతిపాదించిన కేంద్రం

Manmohan Singh: మన్మోహన్ స్మారకం కోసం రెండు స్థలాలను ప్రతిపాదించిన కేంద్రం

కొత్త విధానం ప్రకారం, మెమోరియల్ కోసం స్థలాన్ని ట్రస్టుకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఆ కారణంగా ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు ట్రస్టు ఏర్పాటు కావాలి. ట్రస్టు ఏర్పాటయిన వెంటనే భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Manmohan Singh’s wife: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

Manmohan Singh’s wife: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతితో.. ఆయన భార్య గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది.

Telangana Assembly: తెలంగాణ గుండెల్లో.. కలకాలం మన్మోహన్‌

Telangana Assembly: తెలంగాణ గుండెల్లో.. కలకాలం మన్మోహన్‌

మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేయాలని తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది.

Manmohan Singh Death: వియత్నాంలో న్యూఇయర్ వేడుకలకు రాహుల్... బీజేపీ విమర్శ

Manmohan Singh Death: వియత్నాంలో న్యూఇయర్ వేడుకలకు రాహుల్... బీజేపీ విమర్శ

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలను దేశం పాటిస్తుండగా, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడాన్ని బీజేపీ ప్రశ్నించింది.

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలపై కాంగ్రె స్‌ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

Manmohan Singh and Yashwant Sinha Use Gold Monetization to Tackle Forex Crisis

Manmohan Singh: నిష్కళంక నాయకా సెలవిక

Manmohan Singh: నిష్కళంక నాయకా సెలవిక

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని కన్నీటి నివాళులర్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి