Home » Manchu mohanbabu
జర్నలిస్టుపై సినీనటుడు మంచు మోహన్‌బాబు దాడి చేశారం టూ పహడీషరీఫ్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఏదశలో ఉందో తెలుపుతూ స్థాయీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదే శించింది.
కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.
Mohan Babu Court Case: మంచు ఫ్యామిలీ వివాదం రాష్ట్రంలో ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆస్తులపై కోర్టుకు కూడా వెళ్లారు మోహన్ బాబు. ఇప్పుడు మోహన్ బాబుకు గట్టి షాకే తగిలింది.
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్‌పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని మంచు మోహన్‌బాబు, విష్ణు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మోహన్‌బాబు, విష్ణు రేవంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తిరుపతి ఘటన తరువాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు ..
Manchu Family: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మనోజ్ తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. వీరిద్దరిని సబ్ కలెక్టర్ విచారించనున్నారు.
Manchu Manoj: ‘‘మాకు ఏ సమస్యలు లేవు... ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటాం.. వారు మా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ పాత్రంలో భూముల అభివృద్ధి జరిగింది. పండుగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం’’ అంటూ మనోజ్‌కు తిరుపతి హాస్టల్ యజమానులు లేఖ రాశారు.
Mohan Babu: మంచు ఫ్యామిలీలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. తాజాగా ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు మంచు మోహన్‌బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.