• Home » Kanipakam temple

Kanipakam temple

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్‌’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు.

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.

kanipakam: వరసిద్ధుడి ఆలయ ప్రాంగణానికి కొత్తరూపు

kanipakam: వరసిద్ధుడి ఆలయ ప్రాంగణానికి కొత్తరూపు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.

Kanipakam: కాణిపాకంలో ‘ఆక్టోపస్‌’ మాక్‌ డ్రిల్‌

Kanipakam: కాణిపాకంలో ‘ఆక్టోపస్‌’ మాక్‌ డ్రిల్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్‌ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Kanipakam: కల్పవృక్ష వాహనంలో గణనాథుడు

Kanipakam: కల్పవృక్ష వాహనంలో గణనాథుడు

కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో గురువారం రాత్రి వినాయకస్వామి కల్పవృక్ష వాహనంలో దర్శనమిచ్చారు.

Kanipakam: మూషిక వాహనంపై వినాయకుడి విహారం

Kanipakam: మూషిక వాహనంపై వినాయకుడి విహారం

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు.

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Kanipakam Temple: పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..

Kanipakam Temple: పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..

వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాంబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాల ధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ స్వామివారిని దర్శించుకోనున్నారు.

AP News: 27నుంచి కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

AP News: 27నుంచి కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Kanipakam: కాణిపాకంలో ఒక్కరోజు అన్నదానానికి శ్రీకారం

Kanipakam: కాణిపాకంలో ఒక్కరోజు అన్నదానానికి శ్రీకారం

తిరుమల తరహాలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒక్క రోజు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఆదివారం శ్రీకారం చుట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి