Home » Justin Trudeau
పత్రికా సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పదేళ్ల పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానన్న ఆయన కెనేడియన్ల ప్రయోజనాలకే తాను ఎల్లప్పుడూ పెద్ద పీట వేశానని
తమ దేశంలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ ఇటీవల పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు.. కెనడా ప్రతిపక్షనేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు భారతీయులుకు కెనడా కోర్టు బెయిలు మంజూరు చేసింది.
కెనడాలో మరోసారి ఖలిస్తానీ శక్తులు విధ్వంసానికి తెరతీశాయి. భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనల్లో పలువురిపై దాడికి దిగారు. రోడ్లపై తరుముతూ కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై స్వపక్షంలోనే అసంతృప్తి బయటపడింది. ట్రూడఓ రాజీనామా చేయాలంటూ 24మంది లిబరల్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన అంతర్గత సమావేశంలో ప్రధాని వైఖరిపై స్వపక్ష సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో..
వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) 2023 జూన్ 18న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతను మరణించి మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తైంది. హర్దీప్ హత్య వెనక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడా.. ఒక ఉగ్రవాది మృతిపై ముసలి కన్నీరు కారుస్తోంది.