Home » Justice Sanjiv Khanna
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సత్వర విచారణకు అంగీకరించింది. ముస్లిం సంస్థలు రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టం ఆస్తులను సేకరించడంతో తాము తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నట్లు పేర్కొన్నాయి
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు.
2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైనప్పుడు.. మొదటి రోజున మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు.
సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా... న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకోనున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసిన నియామకాన్ని ఆమె గురువారం నోటిఫై చేశారు.