Home » Jupally Krishna Rao
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.
రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ఇచ్చిన భూములను వాపసు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీల గిరిజనులెవ్వరూ..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
Congress vs BRS: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. వారు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజుల సమయం ఇస్తున్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మంత్రి అన్నారు.
కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారని.. ఆ దయ్యాలను పెంచి, పోషించింది కేసీఆరే కదా..? అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
Miss World 2025: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం నాడు సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామలకు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.