Home » JioCinemaIPL
ఐపీఎల్ సీజన్లో జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన మరో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అదనపు డేటాతోపాటు ఆన్లైన్ వినోదాన్ని అందించడానికి కూడా సిద్ధమైంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారుల కోసం తగ్గింపు ధరకు ఓ ప్లాన్‌ను ప్రారంభించింది. మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కంపెనీ తన OTT ప్లాట్‌ఫారమ్ కోసం ప్రవేశపెట్టిన జియో సినిమా(Jiocinema) ప్రీమియం చౌకైన ప్లాన్‌ను ఆస్వాదించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్‌లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..
ఐపీఎల్ సీజన్ కావడంతో రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇది ఎయిర్టెల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ప్లాన్‌లా కనిపిస్తోంది. కొత్త డేటా ప్లాన్ ప్రకారం అతి తక్కువ ధరకే 25 జీబీ డేటా ఒకరోజు లిమిట్‌తో రాబోతోంది.
ఐపీఎల్‌కు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్కు దక్కిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హాట్ స్టార్ కూడా ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ ద్వారా తమకు ఇష్టమైన మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 2.8 కోట్ల మంది హాట్ స్టార్ ద్వారా చూసినట్లు స్పష్టమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)కు ఉన్న క్రేజే వేరు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే
అదేంటో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఐపీఎల్(IPL)లో కలిసి రావడం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాయల్
గత సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు మంచి ముగింపు ఇవ్వడంలో విఫలమయ్యానని ముంబై
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్(Sam Curran)ను ఐపీఎల్ ప్రాంఛైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఏకంగా