• Home » Jio 5g phone

Jio 5g phone

BSNL: రూ.1 కే 30 రోజుల వ్యాలిడిటీ ఫ్రీడమ్‌ ప్లాన్‌..! ఇక జియో, ఎయిర్ టెల్ పని సరా.!

BSNL: రూ.1 కే 30 రోజుల వ్యాలిడిటీ ఫ్రీడమ్‌ ప్లాన్‌..! ఇక జియో, ఎయిర్ టెల్ పని సరా.!

స్వాతంత్ర్య దినోత్సవ నెలలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెల రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది.

Jio Bharath: జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. ధర తగ్గిందోచ్

Jio Bharath: జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. ధర తగ్గిందోచ్

దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. జియో భారత్‌ దీపావళి ధమాకా ఆఫర్‌ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది.

BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..

BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..

ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌‌కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్‌వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్‌వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.

Jio New App: జియో నుంచి మరో కొత్త యాప్.. వివరాలు ఇవే..

Jio New App: జియో నుంచి మరో కొత్త యాప్.. వివరాలు ఇవే..

జియో(Jio) సంస్థ అక్టోబర్ 11న మరో కొత్త యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జియో సంస్థ అనేక రకాల యాప్‌లు అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాప్‌లతోపాటు తాజాగా జియో ఫైనాన్స్‌ యాప్‌(Jio Finance App)ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారారు.

Jio Phonecall AI: జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీస్ .. ఇలా ఉపయోగించండి..

Jio Phonecall AI: జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీస్ .. ఇలా ఉపయోగించండి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.

BSNL 5G: 5జీ సిమ్ లాంఛ్ చేయనున్న బీఎస్‌ఎన్‌ఎల్.. ఆ నగర వాసులకు అందుబాటులోకి హై స్పీడ్ ఇంటర్నెట్!

BSNL 5G: 5జీ సిమ్ లాంఛ్ చేయనున్న బీఎస్‌ఎన్‌ఎల్.. ఆ నగర వాసులకు అందుబాటులోకి హై స్పీడ్ ఇంటర్నెట్!

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.

 Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్‌టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్‌ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్‌ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్‌టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి