• Home » Jeevan Reddy

Jeevan Reddy

 Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో జీవన్ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో వాదనలు జరిగాయి.

 Tatiparthi Jeevan Reddy: సీనియర్లను గౌరవించరా? కాంగ్రెస్‌లో నా స్థానమేంటి

Tatiparthi Jeevan Reddy: సీనియర్లను గౌరవించరా? కాంగ్రెస్‌లో నా స్థానమేంటి

కాంగ్రెస్ పార్టీలో తన స్థానం పై సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లకు గౌరవం ఇవ్వకుండా, పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆరోపించారు. తన గురించి మాట్లాడుతూ, "నేను రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్‌ తర్వాత సీనియర్ని" అని చెప్పిన ఆయన, 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు.

MLC Jeevan Reddy: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

MLC Jeevan Reddy: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

MLC Jeevan Reddy: బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు.

Nizamabad: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నో టికెట్‌

Nizamabad: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నో టికెట్‌

నిజామాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఈసారి టికెట్‌ దక్కట్లేదా? ఆ సీటుకు కాంగ్రెస్‌ పార్టీ, మరో అభ్యర్థిని నిలబెట్టనుందా? ఈ ప్రశ్నలకు గాంధీభవన్‌ వర్గాలు అవుననే అంటున్నాయి.

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సరైన గౌరవం, గుర్తింపు లభించడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.

Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి

Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి

తన ప్రధాన అనుచరుడు దారుణ హత్య కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల వల్లే ఈ హత్య చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో టి.జీవన్ రెడ్డికి తాను అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను, జీవన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉన్నామన్నారు. అయినా ఎందుకు ఓటమి పాలయ్యామో అర్థం కావడం లేదన్నారు.

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Telangana: ఏఐసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌ పార్టీ, ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా

Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా

Telangana: ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు (బుధవారం) సమావేశం కానున్నారు. ముఖ్య అనుచరుడి హత్యతో తీవ్ర మనోవేదనలో ఉన్న ఎమ్మెల్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Jagitial: గంగారెడ్డి హత్య కేసు.. పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

Jagitial: గంగారెడ్డి హత్య కేసు.. పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

జగిత్యాల: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్య కేసులో పోలీసులు నిందితుడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులతో నిందితుడికి ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతోంది. నిన్న (మంగళవారం) పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి