• Home » Jagadish

Jagadish

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

BRS MLA Suspension: మాట.. మంట

BRS MLA Suspension: మాట.. మంట

సభ మీ ఒక్కరి సొంతం కాదు’ అంటూ.. నిండు సభలో అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు

 Jagadish Reddy suspended: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి సస్పెండ్

Jagadish Reddy suspended: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి సస్పెండ్

Jagadish Reddy suspended: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గట్టి షాక్ తగిలింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే

Telangana: ఫార్ములా ఈరేస్‌పై అసెంబ్లీలో చర్చకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టారు. ఈరేసుపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు.

BRS : ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

BRS : ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి