Home » Ishant Sharma
గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించినట్లు తేలింది
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగిన హవోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు అదే రంగంలో కామెంటేటర్లుగా రాణిస్తున్నారు. వీడ్కోలు ప్రకటించకపోయినప్పటికీ అంతర్జాతీయ జట్టులో స్థానం లేని వారు సైతం పలువురు కామెంటేటర్లుగా వ్యవహరించడం చూస్తున్నాం. టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈ కోవలోకే వస్తాడు.
టీమిండియా(Team India) క్రికెటర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma)తో 2012లో మైదానంలో జరిగిన