Home » Inflation
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. రూపాయి విలువ పతనం, ఇంధనం ధరలు పెరగడం రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ చాలా ఏళ్లుగా తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి. ముఖ్యంగా పళ్ల ధరలు భారీగా ఉన్నాయి. పాకిస్థాన్‌లోని పండ్ల మార్కెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశంలో సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ద్రవ్యోల్బణం 67 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. మార్చి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.34%కి తగ్గింది. అయితే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు 1930 మాంద్యానికి కారణమైన విధానాలే మళ్లీ అమలవుతున్నాయని మార్కెట్లు భయపడుతున్నాయి
నానాటికీ పెరిగే ద్రవ్యోల్బణం కారణంగా సంపద విలువ తగ్గిపోతుంది. అది ఎలాగో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Donald Trump : అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన సంయుక్త కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రసంగంలో అనేక సంచలన ప్రకటనలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అందులో ద్రవ్యోల్బణ సమస్య గురించి మాట్లాడుతూ 'డ్రిల్ బేబీ డ్రిల్' అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలో గత కొన్ని నెలలుగా పైపైకి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈసారి తగ్గుముఖం పట్టింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికి మాత్రం చేరలేదు. అయితే ఎంత మేరకు తగ్గిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.