Home » Home Making
Air Purifying Indoor Plants: ప్రస్తుత కాలంలో ఇంటా బయటా ఎక్కడ చూసినా కలుషితంతో నిండిన గాలే. ఈ పరిస్థితులు మన జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెరుగైన వాతావరణంలో ఉంటేనే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, ఆక్సిజన్‌ను పంచే ఈ ఔషధ మొక్కలను ఇంట్లో నాటుకోండి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ మీ సొంతమవుతాయి.
మనం రోజూ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో అద్దాన్ని చేతులతో పట్టుకున్నపుడు దాని మీద వేలి ముద్రలు పడుతుంటాయి. డ్రెస్సింగ్ మిర్రర్ మీదయితే దుమ్ము ధూళి పేరుకుపోతుంటాయి. ఇలాంటపుడు అద్దంలో ముఖం సరిగా కనిపించదు. వీటన్నింటినీ పోగొడుతూ అద్దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం!
కొత్త చీపురు తెచ్చాక చాలామంది దాన్నుండి రాలిపడే పొట్టుతో ఇబ్బంది పడతారు. కానీ ఈ టిప్స్ పాటిస్తే దాన్ని తొలగించవచ్చు.
చలికాలం మొదలైతే ఇంట్లో భద్రపరిచిన దుప్పట్లు, బొంతలు బయటకు తీస్తుంటాం. అయితే వీటి వాసన భరించడం కష్టం. ఈ వాసన సింపుల్ గా పోవాలంటే ఇలా చెయ్యాలి.
ప్రతి ఇంట్లో కుళాయిలు, షవర్ హెడ్ లు చాలా గార పట్టి దుమ్ము, ధూళి తో మురికిగా కనిపిస్తుంటాయి. వాటిని ఇలా క్లీన్ చేస్త్ మెరుస్తాయి.
ఇంటికి వచ్చిన అతిథులను ముందుగా ఆకట్టుకునేది లివింగ్‌రూమ్. కుటుంబ సభ్యులు కూర్చుని కబుర్లు చెప్పుకునే ప్రదేశం కూడా ఇదే. మరి అలాంటి లివింగ్ రూమ్‌ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే నిపుణులు ఇస్తున్న సలహాలు ఇవి...
పరుపు మీద బెడ్ షీట్లు, తల దిండుకు వేసే దిండు కవర్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి చాలా రకాల జబ్బులకు ఇవే కారణం అవుతాయి.
సోయా మైనం అనేది సోయాబీన్ మొక్కల నుంచి సేకరించిన స్వచ్ఛమైన సహజమైన మైనం. ఇది మానవ శరీరానికి హాని కలిగించని విధంగా ఉంటుంది. ధర కూడా తక్కువ, రంగు కూడా మారదు.
వేసవికాలం వేడి కారణంగా ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి. అయితే వాతావరణం మారినా కూరగాయల విషయంలో ఈ బెంగ మాత్రం పోదు. వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తేమగా ఉంటాయి.
చెట్లు, మొక్కలు పెంచే అభిరుచి ఉన్నవారికి వర్షాకాలం చాలా మంచిది. ఈ సీజన్ లో కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా, వేసవి ఎండలకు ఇంటి తోట వాడిపోయి కళ కోల్పోయినా ఈ వర్షాకాలంలో దానికి తిరిగి పూర్వపు శోభను తీసుకురావచ్చు.