Home » Heroine
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు సీఐడీ విచారణలో సహకరించకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. జెత్వానీ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా... అని అంటున్నారు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే...
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను’ అని నటీనటులు చెబుతుండటం వింటూనే ఉంటాం. కానీ ఈ నటి మాత్రం డాక్టర్ చదివి నటిగా మారారు.
తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్, టాలీవుడ్ కథానాయకి సయామి ఖేర్! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్ ‘ఐరన్ మ్యాన్’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.
ఒక్క ఓనమ్‌నాడే కాదు... కేరళలో ఏ పర్వదినమైనా మహిళలు కసావు చీరలో మెరుస్తారు. ఇది అక్కడ తరతరాలుగా అనుసరిస్తున్న వారసత్వం. రెండు వందల ఏళ్లనాటి ఈ కళ కాలక్రమంలో ఎన్నో హంగులు, వర్పులు సంతరించుకుంది.
సినీ నటి హన్సిక ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లి మోనా మొత్వానితో కలిసి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...
ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో కనపడే బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రి. ఈ అమెరికన్ భామ బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్. నర్గీస్ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..
తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.