Home » Hair Dresser
కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చిక్కు తీసుకోవడం కష్టమై నచ్చిన స్టైల్ చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. తరచూ సిల్కీ హెయిర్ కోసం స్ట్రైయిటనర్లు యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే జుట్టు గడ్డిలా మారిపోయి రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాలు ప్రయత్నిస్తే జుట్టు మృదువుగా మారి తళతళా మెరిసిపోతుంది. చిక్కు సమస్యా తీరుతుంది..
అందాన్ని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్టైల్‌దే కీలకపాత్ర. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ఫాలో అయ్యే నేటి తరం సెలూన్ల ముందు క్యూ కట్టేస్తుంటారు. అయితే, తరచూ సెలూన్‌కు వెళ్తుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు..
నిగనిగలాడే జట్టు కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరు ఒకే తరహా ఉత్పత్తులను జుట్టు కోసం వాడుతూ ఉంటారు. ఇలా ఉపయోగించటం సరికాదంటున్నారు నిపుణులు. వారు ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతే హెయిర్ సైక్లింగ్..
తోచిన చిట్కాలు పాటిస్తూ, దొరికిన నూనెలన్నీ పూసేసినంత మాత్రాన బట్టతలకు బ్రేక్ పడదు. వెంట్రుకలు రాలుతున్నాయని గ్రహించిన వెంటనే అప్రమత్తమై వైద్యులను కలిస్తే బట్టతలను వాయిదా వేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
దీన్ని 7 సార్లు ఉపయోగించిన తర్వాత, జుట్టులో మందం, నలుపు రెండింటినీ చూస్తారు.
జడతో పడుకోవడం వల్ల జుట్టు పెళుసుగా, బలంగా మారుతుంది.
గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, బీన్స్, చిక్కుళ్ళు, గింజలలో ఉండే సల్ఫర్ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఈ హెయిర్ మాస్క్ చేయడానికి మందార ఆకులను గ్రైండ్ చేసి ఉల్లిపాయ రసంతో కలపండి.
బయట మార్కెట్లలో లభించే చాలా హెయిర్ కలర్స్ తో పోలిస్తే..