• Home » Gunshots

Gunshots

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

ఢిల్లీలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. న్యాయవాదుల బృందం వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

Gun Fire In Manikonda: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం... ఏం జరిగిందంటే..

Gun Fire In Manikonda: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం... ఏం జరిగిందంటే..

మణికొండ పంచవటి కాలనీలో మంగళవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ ఓ స్థల వివాదంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

Sajjanar On Gun Fire: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

Sajjanar On Gun Fire: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు..  ఆ తర్వాత ఏం జరిగిందంటే...

Gun Fire IN Hyderabad: దొంగపై డీసీపీ కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

హైదరాబాద్‌ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.

Harish Rao On Revanth Govt: రేవంత్ హయాంలో గన్ కల్చర్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

Harish Rao On Revanth Govt: రేవంత్ హయాంలో గన్ కల్చర్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

రేవంత్‌రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో‌ ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్‌లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్‌బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.

TG News: బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చి..

TG News: బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చి..

వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో బిహార్‌(Bihar) నుంచి తుపాకులు తెచ్చి అసాంఘిక శక్తులకు అమ్మాలని ప్రయత్నించిన పాత నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, చర్లపల్లి పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 3 దేశీవాళి తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Gun Violence: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి

Gun Violence: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న‌ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

 Gun Fire: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. అసలు ఏం జరిగిదంటే..

Gun Fire: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. అసలు ఏం జరిగిదంటే..

Hyderabad gunfire incident: హైదరాబాద్‌లో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుడిమల్కాపూర్‌లోని ఓ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి