Home » Gaza
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి.
Viral Video: హాలీవుడ్‌లో ‘మ్యాడ్ మ్యాక్స్ : ఫ్యూరీ రోడ్’ అనే సినిమా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ సినిమాలో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. ప్రజల నాయకుడు నీటిని విడుదల చేసినపుడు గుంపు, గుంపులుగా జనాలు నీళ్ల కోసం ఎగబడతారు.
గాజాకు మానవతా సాయం అందేందుకు వీలుగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో జన సాంద్రత అధికంగా ఉన్న ఓ మూడు ప్రాంతాల్లో పగటి పూట దాడులు జరగవని హామీ ఇచ్చింది.
గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు..
గాజాలో రోజురోజుకు పరిస్థితి ఇంకా దిగజారుతోంది. తాజాగా జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన ప్రముఖ కమాండర్ బషార్ థాబెట్ మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో గాజా ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇజ్రాయెల్ తాజాగా జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మంచి నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లిన సమయంలో దాడి జరగడంతో మృతి చెందినట్టు స్థానిక ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది తెలిపారు.
ఇరాన్‌తోపాటు.. గాజా, లెబనాన్‌పై ఏకకాలంలో మూడు యుద్ధాలు చేస్తున్నట్లు ఐడీఎఫ్ వివరించింది. గాజాలో జరిపిన తాజా దాడుల్లో 16 మంది చనిపోయారని పేర్కొంది.
యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో రూ. 5కు దొరికే పార్లే-జి బిస్కెట్.. గాజాలో సుమారు రూ. 2,400కు అమ్ముతున్నారు.
ఇజ్రాయెల్ గాజాలోని అనేక ప్రాంతాలపై ఆదివారం రాత్రి దాడి (Israel Gaza airstrike) చేసింది. ఈ దాడులు ఒక పాఠశాల లక్ష్యంగా జరిగాయి. ఈ దాడిలో ఇప్పటివరకు 40 మంది మరణించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల ఆహార సరఫరా వ్యవస్థ బందవుతుండటంతో 14వేల చిన్నారుల ప్రాణాలు ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఐరాస అధికారులు ఆహార అందకపోతే పిల్లలు గాయపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.