Home » France
ఫాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని అన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ మండిపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని హితవు పలికింది.
Satanic Child Sacrifice: ఎడారిలోకి వెళ్లడానికి 2023 చివర్లో ఓ కారు కొన్నారు. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఓ బంధువు కారణంగా వారి ప్లాన్ ఫెయిల్ అయింది. ఇద్దరూ జైలు అయ్యారు.
అగ్రశ్రేణి వ్యాపారి అత్యంత పేదవాడైన తీరిది. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ఇతడు అన్ లక్కీ భాస్కర్. ఇతని దెబ్బకి బ్యాంకింగ్ రంగమే కుదైలైపోయింది. ఇతని అప్పుల భారమెంతో తెలుసా అక్షరాలా రూ. 4,95,000 కోట్లకు పైగా. అదీ 2008 నాటికి.
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌తో కలిసి..
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.
Trump Macron Doors Comment: ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను భార్య బ్రిగెట్టా ముఖంపై చేతులు పెట్టి నెడుతున్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఈ సంఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ఈ సారి ఇలా చేయడంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టా చెంపదెబ్బ కొట్టిన వీడియో ఒకటి అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వియత్నాం పర్యటనలో జరిగిన ఈ ఘటన వారి ప్రేమకథను వెలుగులోకి తీసుకొచ్చింది. వారి ప్రేమకథ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే చెంప దెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడిపై సైకలాజికల్‌గా పైచేయి సాధించేందుకు తుర్కియే అధ్యక్షుడు చేసిన ప్రయత్నం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
President Emmanuel Macron: ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన డ్రగ్స్ ప్యాకెట్లతో దొరికిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై ఫ్రెంచ్ మీడియా ఔట్‌లెట్ లిబరేషన్ స్పందించింది.