• Home » Football

Football

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్‌మెంట్‌కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు.

ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ

ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అజేయ శక్తిగా నిలిచిన ఘనత ఇటలీ ఫుట్‌బాల్ జట్టుది! కానీ మరోసారి ఇటలీకి నిరాశ తప్పలేదు. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

హాంకాంగ్‌పై భారత్‌ గెలుపు

హాంకాంగ్‌పై భారత్‌ గెలుపు

ఆసియా కప్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత్‌ అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్‌ 2-1 గోల్స్‌ తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసింది...

భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు

భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ కల్యాణ్ చౌబేపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఏఐఎఫ్ఎఫ్ మహిళల ఫుట్‌బాల్ కమిటీ ఛైర్మన్, గోవా మాజీ ముఖ్యమంత్రి కుమార్తె వాలంకా అలెమావో వేధింపుల ఆరోపణలు చేశారు.

భూటాన్‌పై భారత్‌ విజయం

భూటాన్‌పై భారత్‌ విజయం

అండర్‌-23 ముక్కోణపు ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్టు విజయం సాధించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యుపియాలో...

మెక్సికోలో అయితే ఆడతాం..

మెక్సికోలో అయితే ఆడతాం..

పశ్చిమాసియాలో భీకరమైన యుద్ధం నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో ఇరాన్‌ పాల్గొంటుందా లేదా అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫిఫా ప్రపంచకప్‌ ఈ జూన్‌ 11 నుంచి అమెరికా, మెక్సికో, కెనడా...

ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన యువ ప్లేయర్

ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన యువ ప్లేయర్

భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్‌బాల్ ఆడుతూ పాతికేళ్ల యువ ప్లేయర్ మైదానంలోనే కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామంలో చోటు చేసుకుంది.

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఇరాన్ ప్లేయర్ల ప్రాణాలకు మేం గ్యారెంటీ ఇవ్వలేం: ట్రంప్

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఇరాన్ ప్లేయర్ల ప్రాణాలకు మేం గ్యారెంటీ ఇవ్వలేం: ట్రంప్

ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ జట్టు.. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్‌

ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్‌

అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌2026లో పాల్గొనబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ దేశంపై దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్‌ ఆరోపించింది.

జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు

జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు

అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. ఖమేనీ మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి